Udaipur : స్టార్ హోటల్ లో గది తీసుకున్న ఒక జంట ప్రైవసీకి భంగం కలిగించి, ఇబ్బంది పెట్టినందుకు ఒక హోటల్ యాజమాన్యానికి రూ.10 లక్షల జరిమానా విధించింది చెన్నై వినియోగదారుల కమిషన్.
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు హీరో శర్వానంద్. రక్షితతో ఆయన వివాహం జూన్ 3వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జరగనుంది. అక్కడి లీలా ప్యాలెస్లో వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు.