సింగపూర్ను దాదాపు 20 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని లీ సీన్ లూంగ్ (72) మేలో పదవి నుంచి వైదొలగబోతున్నట్టు సోమవారం ప్రకటించారు. నాయకత్వ మార్పు ఏ దేశానికైనా ముఖ్యమైన క్షణమన్నారు.
న్యూఢిల్లీ: సింగపూర్లో గురుద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆ దేశ ప్రధాని లీ సెన్ లూంగ్ .. సిక్కుల తలపాగాను ధరించారు. సత్ శ్రియాకాల్ అంటూ ఆయన పంజాబీ భాషలో సిక్కులకు గ్రీటింగ్ కూడా చెప్పారు. స�