వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మైలార్‌దేవ్‌పల్లి : లక్ష్మిగూడలో ఉన్న శ్మశాన వాటిక సమస్య పరిష్కరించి అభివృద్ది చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మి�