విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘శక్తిమంతమైన రాజ్యం’ పేరుతో బలప్రయోగానికి పాల్పడితే ఉద్రిక్తతలు మరింతగా పెరిగుతాయని న్యాయస్థానం పేర్కొంది.
మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందని మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సమాజంలో బాధితులకు అండగా ఉంటూ, వారు స్వేచ్ఛగా జీవించేందుకు తీసుకొచ్చిన చట్టాల అమలులో పోలీసు అధికారుల �