కడుపులో ఆకలి కేకలు పెడుతుంటే బుర్రలో అక్షరాలు మొలవవు. బడులలో మధ్యాహ్న భోజన పథకానికి దారితీసింది ఈ సూత్రమే. అల్పాదాయ వర్గాల పిల్లలను చదువుకు దూరం చేసే భోజన సమస్య పరిష్కరిస్తేనే చదువులు సజావుగా సాగుతాయి. �
ఈ నెల 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి క