Sharwanand | యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త సినిమా ‘బైకర్’ కోసం అద్భుతమైన మేకోవర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో ఆయన యువ బైక్ రేసర్‌గా కనిపించబోతున్నారు.
Sharwanand | యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఫ్యామిలీ, యూత్‌ఫుల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇటీవల ‘మనమే’ సినిమాతో ప్రేక్షకులని పలకరి�