American Airlines | అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే విమానం ఇంజిన్ నుంచి మంటలు, పొగలు వచ్చాయి (flames smoke come from engine).
వాషింగ్టన్: రెండు చిన్న విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. అమెరికాలోని లాస్ వేగాస్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒకే ఇంజన్ ఉన్న పైపర్ పీఏ-45, స�