రెండు చిన్న విమానాలు ఢీ… నలుగురు మృతి
వాషింగ్టన్: రెండు చిన్న విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఒకే ఇంజన్ ఉన్న పైపర్ పీఏ-45, సింగిల్ ఇంజిన్ సెస్నా 172 ఢీకొన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులు తెలిపారు. పైపర్ పీఏ-45 విమానం లాస్ వేగాస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండగా సెస్నా 172 విమానాన్ని ఢీకొన్నది. దీంతో పైపర్ పీఏ-45 విమానం రన్‌వేకు కాస్త దూరంలో కూలిపోయింది. మరోవైపు సెస్నా విమానం సమీపంలోని నీటి కొలనులో పడింది.
కాగా, ఒక్కో విమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని మొత్తం నలుగురు చనిపోయారని అధికారులు చెప్పారు. అయితే మృతుల పేర్లు, ఏ ప్రాంతానికి చెందిన వారు అన్నది ప్రకటించలేదు. మరోవైపు రెండు చిన్న విమానాలు ఢీ కొన్న ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దర్యాప్తు చేపట్టాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

