ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఏ23ఏ’ ఐస్‌బర్గ్ (మంచుకొండ) బ్రిటిష్ భూభాగం వైపు దూసుకొస్తున్నది. అంటార్కిటికా నుంచి విడిపోయి అట్లాంటిక్ మహా సముద్రంలో కొట్టుకొస్తున్న ఈ భారీ హిమ పర్వతం మున్ముందు దక్షిణ జార్�
ప్రపంచంలోని అతి పెద్ద హిమఖండం ఏ23ఏ నెమ్మదిగా కదలడం ప్రారంభమైంది. 30 ఏళ్లకుపైబడి ఉన్న ఈ మంచుకొండ క్రమంగా దక్షిణ మహాసముద్రంలోకి జారుతున్నది. ఇది గ్రేటర్ లండన్‌కు రెండింతలు పెద్దది. దీని బరువు సుమారు లక్ష టన�