రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని.. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కొట్లాడుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపడుతున్నారని, కానీ వారిపై ప్రభుత్వం నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడం సరికాదని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన�