మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎకరాకు రూ.4 కోట్లు ఒప్పందం.. రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లింపు హక్కు పొందేందుకు జీపీఏలు సైతం పూర్తి పోలీస్ శాఖ ఫిర్యాదుతో రంగంలోకి రెవెన్యూ అధికారులు సీసీఎస్‌లో కేసు నమోదు.. దర్యాప్తు మాజీ ఐపీఎస్,