రాష్ట్రంలో పలు కారణాలతో పెండింగ్లో ఉన్న 23 ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో చర్చించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జైనథ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లక్ష్మీపూర్ రిజర్వాయర్లో పడిపోగా..ప్రియాంక(15) అనే విద్యార్థిని మృతి చెంది�