Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మినరసింహాస్వామి బాలాలయంలో పంచకుండాత్మక యాగం జరగుతున్నది. బుధవారం ఉదంయ 9 గంటలకు అర్చకులురెండో పంచకుండాత్మక మహాయగంలో భాగంగా యాగశాలలో శాంతి పాఠం నిర్వహించారు.
ఉదయం తిరుమంజనం.. సాయంత్రం దివ్య ప్రబంధ సేవ యాదాద్రి, ఫిబ్రవరి 8 : భక్తులకు కల్పతరువుగా నిలుస్తున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధ్యయనోత్సవాలు మంగళవారం రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం ని�