జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో గల కృష్ణదేవాలయం, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల్లో బుధవారం శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భజన మండ లి ఆధ్వర్యంలో పల్లకీసేవ వైభవంగా చేపట్టారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామివారి 19 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో మంగళవారం హుండీలను లెక్కించారు.