కింగ్ ఆఫ్ స్టీల్, బ్రిటన్ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ నివాస్ మిట్టల్.. ఆ దేశానికి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పన్నులకు సంబంధించి లేబర్ పార్టీ నాయకత్వంలోని అక్కడి ప్రభుత్వం పెద్ద మా
భారత్కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్.. బ్రిటన్కు గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.