Mission Bhagiratha | వేసవిలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతుంటే మరోవైపు మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని ధర్మారం గ్రామంలో కోతిదేవుని జాతర మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. కోతిదేవుడి దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్