Indrakaran Reddy | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఆలయ ప్రధానార్చక బృందం వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు.