Chiranjeevi | 24 కార్మిక సంఘాలు వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఫెడరేషన్ ప్రతినిధులు ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సానుకూలంగా జరుగకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు.
komatireddy venkat reddy | సినీ కార్మికులు తమ సమస్యల గురించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో లేబర్ కమిషనర్ ఆఫీసుకు కూడా వెళ్లారు. మరోవైపు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై చిరంజీవితో నిర్మాతలు సమావేశమై చర్చలు
C kalyan | సినీ కార్మికుల వేతనాలపై చాంబర్, యూనియన్లు చర్చలతో ముందుకెళ్లాలని చిరంజీవి సూచించారని నిర్మాత సీ కల్యాణ్ అన్నారు. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై చిరంజీవితో నిర్మాతలు సమావేశమై చర్చలు జరిపారు.
సినీ కార్మికుల నిరసనపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ కార్మికులు 30 శాతం వేతనాలు పెంచాలని చెబుతున్నారు.పేద సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం. చిన్న నిర్మా�
Film Chamber | వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఈ మేరకు ఫెడరేషన్ ప్రతినిధులు ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు.ఫెడరేషన్ బంద్ న�