కేంద్ర ప్రభు త్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ప్రజా, కార్మిక సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. బోధన్, కామారెడ్డి, నవీపే�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పోరాడాలని, ఈ నెల 9న చేపట్టనున్నట్లు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మందమర్రిలో బైక్ ర్యాలీ తీశారు.