Olympics 2028 : మహిళల పొట్టి ప్రపంచకప్ 2026 నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు(Team India)కు ఓ తీపికబురు. మెగా టోర్నీలో సెమీస్ చేరలేకపోయిన టీమిండియా 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
Los Angels Olympics: 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే వేదికను ప్రకటించారు. పొమోనా సిటీలో ఆ పోటీలు జరగనున్నట్లు ఐస