ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) వివరాలను అప్డేట్ చేయడానికి గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) బుధవారం ప్రకటించింది.
Bank Accounts KYC | ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల మేరకు ప్రతి బ్యాంకు ఖాతాదారుడు నిర్దిష్ట గడువులోపు తన కేవైసీ పత్రాలను సమర్పించాలి. లేకపోతే వారి ఖాతాలు స్తంభించిపోతాయి.