Kutta became dutta | రేషన్‌కార్డులో తప్పుగా ముద్రించిన పేరును మార్చడంతో కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. కుత్తా కాస్తా ఇప్పుడు దత్తాగా మారడంతో శ్రీకాంతికుమార్ దత్తా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kutta | ఒక్కోసారి ప్రభుత్వ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సామాన్యులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి. దీంతో వారి సమయం, డబ్బు వృధా అవడంతోపాటు మానసికంగా వేదన