శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగుళాంబ అమ్మవారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. నిత్యపూజల్లో భాగంగా హోమా లు, బలిహరణలు, కుంకుమార్చనలు చేశారు. సాయం త్రం దశవిధహారతులు సమర్పించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు జోగుళాంబ అమ్మ వారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నిత్యపూజల్లో భాగంగా యాగశాలలో హోమాలు, బలిహరణం, కుంకుమార్చనలు సందర్భానుసారంగా నిర్వహించారు.