కర్ణాటకలోని (Karnataka) కుందాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో కూడిన కారు.. జాతీయ రహదారిపై రివర్స్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ దానిని వెనుక నుంచి ఢీకొట్టింది.
బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు హాలాడి శ్రీనివాస్ శెట్టి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. హిందుత్వ ప్రభావం అధికంగా ఉన్న ద