కుమ్రం భీం | జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం పోరాడి అమరుడైన కుమ్రం భీం జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకమైనదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
జైనూర్/అందోల్, అక్టోబర్ 13: ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం ముఖచిత్రంతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్ను రూపొందించింది. ఆ కవర్ను బుధవారం తపాలా శాఖ అధికారులు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలం