Srisailam Temple | శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమ్మవారికి ఈ నెల 15న కుంభోత్సవం నిర్వహించనున్నారు. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
రేపు కుంభోత్సవం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేఎస్ రామారావు తెలిపారు.