బీజేపీ | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప
బెంగళూరు: మీరంతా సత్య హరిశ్చంద్రులని అనుకుంటున్నారా? ఇది మీకు నా ఓపెన్ చాలెంజ్. మొత్తం 225 మంది ఎమ్మెల్యేలు విచారణకు అంగీకరించండి. ఎవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఎవరు ఏకపత్నీవ్రతులో చూద్దాం.