పలు సూపర్‌హిట్ చిత్రాలను టాలీవుడ్‌కు అందించిన నిర్మాత ఎంఎస్ రాజు. ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’..ఇలా వరుస విజయాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారాయన. దర్శక
‘వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న రొమాంటిక్ డ్రామా ఇది. సన్నివేశాలు, విజువల్స్ అన్నీ హృదయానికి హత్తుకునేలా ఉంటాయి’ అన్నారు ఎం.ఎస్.రాజు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘7డేస్ 6నైట్స్’. సుమంత�