యాక్షన్ చిత్రాలు ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథలో నటించడం కిక్ ఇచ్చిందని అన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. ఈ సినిమాను థ్రిల్లర్ లవ్‌స్టోరిగా అభివర్ణించారాయన. ఈ సినిమా మార్చి 11�
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గర�