KP Sharma Oli: ఖాట్మండు: నేపాల్లో 26 మంది ఎంపీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. పార్లమెంట్ మొత్తం రెండు దశల్లో పరీక్షలు చేయించగా మొదటి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్ బారినపడినట్లు నేపాల్ పార్లమెంట్
కరోనా వైరస్ నేపాల్లో కేపీ ఒలి పాలిట శతృవుగా తయారైంది. రేపు ఉదయం విశ్వాసపరీక్ష నిర్వహించనుండగా.. ఒక్క రోజు ముందు నలుగురు మంత్రులతోపాటు 26 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు