మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ కొవిడ్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.