మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా పంచాయతీరాజ్ ఈఈ శంకర్రాథోడ్ అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పది లక్షల రూపాయలతో హనుమాన్ దేవాలయం నిర్మిస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పేర్కొన్నారు.