కొటక్ మహీంద్రా బ్యాంక్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో దీపక్ గుప్తాను నియమిస్తూ రిజర్వుబ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. ఉదయ్ కొటక్ రాజీనామా చేయడంతో ఈ స్థానంలో గుప్తాను నియమించింది సెంట్రల్
Uday Kotak | దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) సీఈవో ఉదయ్ కోటక్ (Uday Kotak) తన పదవికి రాజీనామా (Resigns) చేశారు.