కేడీసీసీబీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కోరారు. కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు, మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన కేడీసీసీబీ �
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైన ఓట్ల కోసం బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు కులాలతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు.