MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్రికేయుల పాత్ర అభినందనీయమని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నిలిచారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టినట్లు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. అందులో భాగంగానే మంగళవారం ఉదయం 7 గంటలకు ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలోని �