చదువుతోనే అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం రొట్టెపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కుమ్రంభీం వర్ధంతిని ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లో శనివారం అధికారికంగా నిర్వహించారు. భీం వారసులు, వంశీయులు తమ సంస్కృతి, సంప్రదాయల నడుమ పూజా కార్యక్రమం నిర్వహించి అమరవీరుల జెండాలను ఎగురవేశ