పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? ఇటీవలి వరుస పరిణామాలు ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనపై వైద్యులు, నర్సులు, సిబ్బంది కన్నెర్ర చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సేవలు నిలిపివేసి �