Sensational comments | వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఈసారి సొంత పార్టీకి చెందిన ఎంపీపై అవినీతి ఆరోపణలు చేసి కలకలం సృష్టించాడు.
తన తలను ఎవరైనా నరికి తీసుకొస్తే రూ.కోటి ఇస్తానంటూ ఓ న్యూస్ చానల్ డిబేట్లో బహిరంగంగా వ్యాఖ్యానించిన అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ కొలికపూడి శ్రీనివాసరావుపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌కు దర్శక�