కొల్లాపూర్ మామిడి.. ఈ పేరు చెబితే నోరూరాల్సిందే.. రుచికరమైన పండ్లకు ఈ ప్రాంతం పేరొందింది. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా మామి డి తోటలే కనిపిస్తాయి. ఈ ప్రాంత పండ్ల కోసం ఎం దరో ఎదురుచూస్తుంటారు.
కొల్లాపూర్ మామిడికి అధిక డిమాండ్ రంగంలోకి దిగిన దళారులు అడ్డాగా మారిన కొల్లాపూర్, పీకేపల్లి పోటాపోటీగా కొనుగోళ్లు.. ఢిల్లీ, ముంబయికి పండ్ల ఎగుమతి తక్కువ ధరతో దగాకు గురవుతున్న మామిడి రైతులు లాభాలు ఆర్