భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటు దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పేర్కొన్నారు.
రవీంద్రభారతి, మే 10: తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం అధ్యక్షుడిగా కోల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ప్రత్యేక ఓటింగ్లో 33 జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గుంటిపల్లి వెంకట్ ప్యాన�