కొడంగల్ ఏరియా అభివృద్ధి అథారిటీ (కాడా)కి రాష్ట్ర ప్రభుత్వం రూ.43.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
రేవంత్‌రెడ్డి సీఎంగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా పాత్రను పోషిస్తున్నట్లు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం కొడంగల్ విచ్చేసిన ఆమె స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు