ఇల్లెందు సీహెచ్సీలో పని కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్
కోయగూడెం ఉపరితల గని పరిసర ప్రాంత గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని పెట్రాంచెలక స్టేజీ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సింగరేణి అధికారుల వాహనాన్ని అడ్డుకొని వినతి పత్రం అందజేశారు.