Minister Talasani | సనత్ నగర్ డివిజన్లోని కంజర్ల లక్ష్మీనారాయణ (KLN) పార్క్‌ను రూ. 3 కోట్ల వ్యయంతో మరింత ఆధునీకరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
అమీర్‌పేట్ : సనత్‌నగర్‌లోని కేఎల్ఎన్ పార్కులో సోమవారం కార్తీక వన భోజనాలు జరిగాయి. పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్కులో వ్యాయామం, వాకింగ్ చేసే వారు తమ కుటుంబ సభ్యులతో కల