Vana bhojanam | కేఎల్ఎన్ పార్క్‌లో వనభోజనాలు

అమీర్‌పేట్ : సనత్‌నగర్‌లోని కేఎల్ఎన్ పార్కులో సోమవారం కార్తీక వన భోజనాలు జరిగాయి. పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్కులో వ్యాయామం, వాకింగ్ చేసే వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షాబాద్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం వన భోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు కొలను బాల్‌రెడ్డితో పాటు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

