అధికారుల పర్యవేక్షణ లోపం రైతులకు శాపంగా మారింది. ఫలితంగా పంటలు నష్టపోయో ప్రమాదం ఏర్పడింది. మండలంలోని పోతెపల్లి గ్రామ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు 11వ సారి గండి పడిందని రైతులు తెలిపారు. ఇలా కాల్వలకు గండి పడ�
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని గుండాల-వెల్దండ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు మరోసారి గండి పడింది. ఇటీవల ఎగువ నుంచి కాల్వ నీరు దిగువకు వదులుతుండడంతో వెల్దండ సమీపంలోని లచ్చపురం చెరువు వద్ద కేఎల్ఐ �