Bellamkonda Srinivas | టాలీవుడ్లో యువ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు తాజాగా విడుదలైన 'కిష్కిందపురి' చిత్రం అద్భుతమైన విజయాన్ని అందించింది.
Kishkindhapuri | గత కొంతకాలంగా యాక్షన్, హై బడ్జెట్ చిత్రాలకు దూరంగా ఉంటూ, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతున్నాడు నటుడు బెల్లంకొండ శ్రీనివాస్.