By-election | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని విసవదార్ (Visavadar) అసెంబ్లీ నియోజకవర్గం (Assembly constituency) లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ముందంజలో ఉన్నారు.
Gujarat | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో విద్యాశాఖలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ 300కిపైగా ప్రభుత్వ పాఠశాలలు ఒకే తరగతి గది (Single Classroom)తో నడుస్తున్నట్లు తేలింది.