కింగ్ బుద్ధ’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా 100 భాషలకుపైగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు చిత్ర దర్శకుడు, నిర్మాత సత్యారెడ్డి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగి�
దర్శకనిర్మాత సత్యారెడ్డి ఓ భారీ బడ్జెట్ చిత్రంతో హాలీవుడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన పాన్ వరల్డ్ సినిమాస్ పేరుతో ఓ బ్యానర్‌ను స్థాపించారు.