Peddapalli | తోటి పిల్లలతో ఆడుతూ.. పాడుతూ పెరగాల్సిన బాలుడికి పెద్ద కష్టమే వచ్చింది. పసిప్రాయంలోనే రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి రావడంతో కన్నవారి హృదయం తల్లడిల్లుతున్నది.
విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు ఐదుగురిపై కేసునమోదు చేశారు. బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్‌బాబు, కిడ్నీ స్వీకరించిన వెంకటేశంపై వివిధ సెక్షన్ల కింద కేసు�