‘గుర్తూ గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో.. కారు గుర్తుకే మన ఓటు.’ అంటూ ఏ గల్లీకి వెళ్లినా మైకులు, నినాదాలు హోరెత్తుతున్నాయి. గులాబీ శ్రేణులన్నీ వీధుల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే అభ�